Popular Comedy Show Fame Shanti Swaroop Key Comments On Hyper Aadi || Filmibeat Telugu

2019-07-11 1

famous comedy show Fame shanti swaroop key Comments On Hyper Aadi. "he is main reason of my success. Adhi Punches On me Not a Matter" He Said.
#hyperaadi
#shantiswaroop
#roja
#nagababu
#anchoranasuya
#anchorrashmi

ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్' అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో లేడీ గెటప్‌లు వేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎప్పుడూ అదే గెటప్‌లో కనిపిస్తూ కామెడీని పంచుతుంటాడు శాంతి స్వరూప్. ఈయన ప్రతీ స్కిట్టులో కనిపించి సందడి చేస్తుంటాడు. అలాంటి శాంతి స్వరూప్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు